పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు: వైకాపా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో విలీనమయ్యే అవకాశాలున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మలు స్పష్టం చేశారు.