పిడుగుపాటుకు బాలుడి మృతి

ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండలం మంగలవాయిలో విషాదం చోటు చేసుకుంది. పిడిగుపాటుకు ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుని తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.