పిడుగుపాటుకు ముగ్గురి మృతి
హైదరాబాద్: రెండు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపడిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం కర్లపూడిలో పిడుగు పడి తండ్రీ కొడుకులు మృతి చెందగా, ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం నరజాములతండాలో ఒకరు మృతి చెందారు.


