పీఎం వ్యాఖ్యలపై మండిపడ్డా నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణపై సీపీఐకి ఏకాగ్రత లేదన్న ప్రధాన్ని వ్యాఖ్యలపై అ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతనాయకులకు, అంద్ర ప్రాంత నాయకులపై వైరుధ్యాలన్నాయన్న ప్రధాని తన డాధ్యతారాహిత్యాన్ని నిరుపించుకున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర సాదనలో భాగంగా పొరు యాత్రను విజయవంతం చేసునున్న సందర్బంగా ఓయూ జేఏసీ నారాయణకు అభినందనలు తెలిపింది. ఈ నెల 27న ఓయూ జేఏసీ నాయకులు తలపెట్టిన హైదరాబాద్‌ కవాచు, సచివాలయం ముట్టడికి నారాయణ మద్ధతు తులిపారు. రాష్ట్ర రాజకియాలతోపాటు కేంద్ర రాజకీయాలను సంక్షొభంలో పడేసేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు