పీసీసీ అధ్వర్యంలోగాంధీభవన్‌లో కాంత్రి దివన్‌

హైదరాబాద్‌: క్విట్‌ ఇండియా డే సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం పీసీసీ అధ్వర్యంలో గాంధీభవన్‌లో క్రాంతి దివన్‌ కార్యక్రమాన్ని నిర్వహిచనున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని పతావిష్కరణ చేస్తారని వెల్లడించారు.