పీసీసీ సమన్వయకర్తలతో రేపు బొత్స భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల నియోజకవర్గాల పీసీసీ సమన్వయకర్తలతో రేపు  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష చేపట్టనున్నారు.