పురుగుల మందు తాగి వ్యక్తి అత్మహత్య

షాబాద్‌ : మండలంలోని ఎర్రానిగూడ గ్రామంలో యాదయ్య (40) అనేరైతు సోమవారం రాత్రి పురుగులమందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబీకులు మృతుడికి గుర్తింపు పోలీసులకు సమాచారం అందించారు. పోలిసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.