పెట్రోల్ ధరల తగ్గింపు
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులోగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 1.60 పైసలు తగ్గే అవకాశముంది. రూపాయి మారకం రేటు పెరగడంతో ఆయిల్ కంపెనీలకు లాభాలు పెరుగుతున్నాయి. దీంతో పెట్రోల్ రేటును తగ్గించేందుకు యోచిస్తున్నట్టుగా సమాచారం.