పొంగులేటి శ్రీనన్న విజయం పాలేరు నియోజకవర్గ ప్రజల విజయం .బెల్లం శ్రీనివాస్

ఖమ్మం.తిరుమలాయపాలెం.
(డిసెంబర్ 04) జనం సాక్షి. గత పది సంవత్సరాలుగ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం అపర్నిశలు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త విజయం ఇది. ఎన్నో ఆటంకాలు వొడుదుడుకులను దాటుకుంటూ సాధించిన విజయం ఇది .
తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి పది వేల మెజార్టీని అందించిన కాంగ్రెస్ పార్టీ.కార్యకర్తలకు,నాయకులకు, సిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుకుంటుమీ.బెల్లం శ్రీనివాస్_ తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మండల జెడ్పీటీసీ సభ్యులు.మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.