పొక్రెల్‌ అటవీ ప్రాంతంలో మవోయిస్టుల డంప్‌ లభ్యం

ఒడిశా: మల్కన్‌గిరి జిల్లా బలిమెల సీఎస్‌ పరిధిలోని పొక్రెల్‌ అటవీ ప్రాంతంలో మవోయిస్టుల డంప్‌ లభ్యమైంది. డంప్‌ నుంచి భారీగా డిటోనేటర్లు, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు.