పొలీసు శాఖలో 30 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం పోలీసుశాఖలో భారీగా బదిలీలకు శ్రీకారం చుటింది.దాదాపు 30 మంది ఐపీఎస్‌ అధికారులను తబాదల చేయాలని నిర్ణయించింది.వీరిలో ఐజీ,డీఐజీ స్థాయి అధికారులు ఉన్నాయి.ఈ బదిలీల్లోనే తాజాగా ప్రమోషన్‌ పొందిన వారికి పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.