పోలవరం,ప్రతిపాడులో వైకాపా గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. పచ్చిమగోదావరి  జిల్లా పోలవరం, గుంటూర్‌ జిల్లా ప్రత్తిపాడులో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.