పోలీసుల అదుపులో మాజీ నేరస్థుడు

హైదరాబాద్‌: కోల్‌కతా పోలీసుల సమాచారంతో చైనా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వచ్చిన మాజీ నేరస్తుడిని విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని శంషాబాద్‌ పోలీసులకు అప్పగించారు.