పోసాన్‌పల్లిలో పాము కాటుతోయువకుడి మృతి

చేగుంట:మండలం పోసాన్‌పల్లిలో పాముకాటుతో (20) అనే యువకుడు మృతిచెందాడు. వ్యవసాయ బావి వద్ద పనులు చేసుకుంటుండగా పాముకాటు వేయగా కుటుంబ సభ్యులు అతడిని వెంటనే రామయంపేట అస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది.