ప్రణబ్‌కు ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతివ్వాలి:పొంగులేటి

హైదారాబాద్‌:యూపీఏ బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీకి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాలని ఏఐసీసీ కార్యదర్శి  పొంగులెటి సుదాకర్‌రెడ్డి ఒకట్రెండు పార్టీలన్నీ ఈ విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయని ఆయన అన్నారు.ప్రణబ్‌ అసదారణ వ్యక్తే గాక రాజ్యాంగాన్ని కాచి వడపోసిన మేధావి అనియ కితాబునిచ్చారు.

తాజావార్తలు