ప్రణబ్‌కు మద్దతు అంశం పై నిర్ణయం తీసుకోలేదు

నామా నాగేశ్వరరావు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్‌ముఖర్జీకి మద్దతునిచ్చే అంశం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ఎన్డీయే కన్వీనర్‌, జనతాదళ్‌(యు) నేత శరద్‌పవార్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తెలుగుదేశం ఎవరికి మద్దతునివ్వాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.