ప్రణబ్‌తో సీఎం కిరణ్‌ భేటి

ఢిల్లీ:  అధిస్టానం పిలుపుతో హాస్తినకు వెళ్ళీన కిరణ్‌ ఈ రోజు సాయంత్రం 5.20 నిమిషాలకు ప్రణబ్‌ ముఖర్జితో సమావేశం అయినాడు. ఉప ఎన్నికల్లో వైపల్యం చెందటానికి గల కారణాలను తాజా రాజకీయా పరిణామాలను రాష్ట్రంలో పార్టీ తీరు తెన్నులపై వీరు చర్చిస్తున్నారు.