ప్రణబ్‌ను కలిసిన ఎంఐఎం నేతలు

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఎంఐఎం నేతలను  ప్రణబ్‌ ముఖర్జీ కోరారు. తాజ్‌కృష్ణ హోటల్లో ఎంఐఎం నేతలు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ను కలిశారు. అంతకుముందు ఆయన జూబ్లీహాల్లో సీఎల్పీ సమావేశంలో ప్రసంగించారు.