ప్రణబ్‌ హైదరాబాద్‌,పర్యటన

హైదరాబాద్‌న్యూస్‌:రాష్ట్రపతి అభ్యర్థి ప్రణముఖర్జీ జలైన ఒకటో తేదిన హైదరాబాద్‌ రానున్నారు.ఆ రోజున ఉదయం చెన్నై నుంచి బయలేర్ది ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌ బేగం పేట విమానాశ్రయానికి చేరుకుంటారు.11 గంటలకు జూబ్లీహలుకు వస్తారు.11.15 నుంచి 12:15 వరుకు గంటపాటు కాంగ్రెస్‌ శాసనసబాపక్ష సభ్యలతో సమావేశమవుతారు.12:నుంచి 1:45 వరకు రిజర్వుడుగా నిర్ణయంలో భోజనం చేయడంతోపాటు,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రణబ్‌ ప్రణబ్‌ కలిసే అవకాశం  ఉన్నట్లు తెలుస్తొంది.అయితే ఇది ఖరారు కావాల్సి ఉంది.మధ్యాహ్నం 2 గంటలకు బేగం పేట చేరుకుని అక్కడి నుంచి బెంగళూరు బయల్దేరి ఈ షెడ్యూల్‌ తుది ఖరారు కావాల్సి ఉంది.