ప్రతిభ ఆధారంగానే యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌: ప్రతిభ ఆధారంగా యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌ లోనే భర్తీ చేసేలా జీవో నెంబర్‌ 60ని సవరించాలని తెలుస్తోంది. జీవో నెం: 60ని నిలిపివేసే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బోధనా రుసుం తీసుకున్న విద్యార్థులు 50 శాతం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలని కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.