ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సన్నాహాలు

హైదరాబాద్‌: తెలుగు మహాసభల నిర్వాహణకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. డిసెంబర్‌ 27,28,29 తేదిల్లో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. తిరుపతి

మీపంలోని అవివాల చెరువు వద్ద 90ఎకరాల స్థలాన్ని మహాసభల వేదిక ప్రాంగణంగా నిర్ణయించారు.