ప్రభుత్వాన్ని పడగోట్టే సమర్ధత ఉంటేనే అవిశ్వాసం పెట్టాలి:రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రభుత్వాన్ని పడగొట్టే సమర్ధత ఉంటేనే వైకాపా అవిశ్వాస తీర్మాణం పెట్టాలని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన వైకాపా టీడీపీపై ఆరోపణలు చేయటమేంటని ప్రవ్నించారు. కేంద్రం ఇవ్వాల్సిన ప్రకటనలు సాక్షిలో వస్తున్నాయంటే అర్థమేమిటన్నారు. కాంగ్రెస్‌ వైకాపా కుమ్మక్కయిందనటంలో సందేహం లేదన్నారు.