ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి

మద్దూరు:మండలంలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన పేరాల కౌసల్య(75) అనే వృద్ధురాలు ఇంటి సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తూ కాలుజారి బావిలోపడి మృతిచెందినది.