ప్రముఖ ఆర్కిటెక్ చార్లెస్ కొరియా కన్నుమూత
హైదరాబాద్: దేశ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ చార్లెస్ కొరియా(84) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్థరాత్రి చనిపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత్ లో నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కొరియా పాత్ర వహించారు.