ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీఇ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే రాష్ట్రంలోనూ, రాష్ట్రేతర ప్రాంతాలకు 38ప్రత్యేక రైళ్లను నడుపుతొంది. సికింద్రబాద్‌-తిరుపతి, కరీంనగర్‌-తిరుపతి, సికింద్రబాద్‌-విశాఖపట్నం వయా ఖాజీపేట్‌, సికింద్రబాద్‌-విశాఖపట్నం వయా గుంటూరు, విశాఖ-షిర్డీసాయినగర్‌ వయా కాచిగూడ మార్గల్లో ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తున్నాయి.