ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉద్యోగాల భర్తీ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగార్థుల వయోపరిమితి పెంపుపై మంత్రి వర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.