ప్రేమ జంట అత్మహత్యాయత్నం
రాజమండ్రి : పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాజమండ్రిలోని ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. ప్రియుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.