ప్రైవేటు పాఠశాల ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. యాజమాన్యం వేధింపుల కారణాంగా ఉద్యోగిని ఈ ఘటనకు పాల్పడిందని ఆమె బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.