ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌

హైదరాబాద్‌:  ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులకు నిరసనగా ఏబీవీపీ ఈరోజు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జంటనగరాల్లోని పలు పాఠశాలలు సెలవు ప్రకటించాయి. ప్రకటించని వారితో ఏబీవీపీ నేతలు వాగ్వాదానికి దిగి పలుచోట్ల బంద్‌ చేశారు.