ప్రైవేట్‌ కంపెనీలకు విండ్‌ పాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ చట్టం రావాలి

హైదరాబాద్‌: సహజవనరులపై ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా వస్తున్న ఆదాయానికి అడ్డుకట్ట వేసేందుకు విండ్‌ ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ చట్టాన్ని తీసుకురావాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ డిమాండ్‌ చేశారు. కాగ్‌ నివేదికలో వచ్చిన బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలపై స్పందించిన ఆయన క్యాపిటిప్‌ మైనింగ్‌ తప్పుపట్టలేమని అన్నారు. దేశానికి క్యాపిటివ్‌ మైనింగ్‌ అవసరమని అభిప్రాయపడ్డారు.