ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై చంద్రబాబు మాటలు నమ్మవద్దు
విజయనగరం: బోధన రుసుంలపై చంద్రబాబు మాటలను విద్యార్థులు నమ్మవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స అన్నారు. బోధన రుసుంలపై ప్రతిపక్షాల ఆందోళన కేవలం రాజకీయా లబ్దికోమేనని విమర్శించారు. బోధనా రుసుం చెల్లింపు విషయంలో ప్రస్థుతం అనుసరిస్తున్న విధానంపై వెనుకంజ వేయమని స్పష్టం చేశారు. కాలశాల యాజయాన్యాలు ఫీజులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. పేద విద్యార్థలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో వ్కవహరించాలని సూచించారు. దానం, సబితా మధ్య వివాదం వ్యక్తిగతమని అన్నారు.