ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
రాంచీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాన్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై ధోనికి ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటివరకూ జరిగిన రెండింటిలో చేరో విజయం సాధించిన ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.