ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

చెన్నై: న్యూజిలాండ్‌తో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 2 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. గుప్తిల్‌ ఒక పరుగుతోనే ఔటయ్యాడు. ఫిట్‌నెస్‌ లేని కారణంగా సెహ్వాగ్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.