ఫుట్‌బాల్‌ టోర్నిలో భారత్‌ విజయం

న్యూఢిల్లీ: నెహ్రూెకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నిలో భారత్‌ విజయం సాధించింది. ఫైనల్లో కామెరూన్‌పై విజయం సాధించి కప్‌ను మూడోసారి కైవశం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో కామెరూన్‌పై భారత్‌ గెలుపొందింది. గతంతో 2007, 2009 కూడా భారత్‌ విజేతగా నిలిచింది.