ఫైనల్‌కు చేరిన పేన్‌ జోడి

లండన్‌: వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ విభాగంలో లింయాడర్‌ పేన్‌, వెస్నినా జోడి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బ్రయాన్‌, హౌబర్‌ జోడిపై 7-5, 3-6, 6-3 సెట్ల తేడాతో విజయం సాధించింది.