ఫ్రాన్స్‌లో పదిశాతం దాటిన నిరుద్యోగిత

పారిస్‌: ఫ్ఫ్రాన్స్‌లో పదిశాతం దాటిన నిరుద్యోగిత. యువతలో నిరుద్యోగిత మరింత ఎక్కువగా పెరుగుతోందని, జూన్‌ 30 తో ముగిసిన త్రైమాసికానికి ఆది 23.5 శాతానికి చేరిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ల్కెన దేశంలో 30 లక్షలకు పైగా నిరుద్యోగులున్నారు.