బంజారాహీల్స్‌ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో మంగళవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన సిటీసెెంటర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.