బందోబస్తు ఏర్పాట్లకు పదివేల ఒక వంద మంది సిబ్బంది

హైదరాబాద్‌: నగరంలో జరగనున్న జీవ వైవిధ్య సరస్సు వద్ద బందోబస్తు ఏర్పాట్లకు పదివేల ఒక వంద మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు ఏసీపీ ప్రకటించారు. బందోబస్తు బాధ్యతలు నిర్వహించే సిబ్బంది కోసం మాదాపూర్‌, కూకట్‌పల్లిల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.