బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎం పి పి

నాంపల్లి సెప్టెంబర్ 27( జనం సాక్షి )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాంపల్లి మండలంలోని పలు గ్రామాలలో నాంపల్లి, స్వాములవారి లింగోటం, ఏపీ గౌరారం, చిట్టెం పహాడ్, నెవెల గూడెం, దామెర,రాందాస్ తండ గ్రామాలలో ఎం పి పి ఏడుదోడ్ల శ్వేత రవిందర్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజు,ఎం పి టి సి లు బెక్కం రమేష్, దాసరి సాలమ్మ, సిప్పిండి రాధిక , సర్పంచులు అంగిరేకుల పాండు,కోమ్ము యాదమ్మ,దామేర యాదగిరి,మెగవత్ లీలా ఆవుల వెంకటయ్య,గడ్డి పుల్లయ్య,జంగయ్య,అన్నేపాక ఈదయ్య,దుబ్బ జనార్ధన్, కృష్ణయ్య,వట్టికోటి నరేష్,మెండె కిరణ్,ఎరెడ్ల మోహన్ రెడ్డి, ఇస్మాయిల్,బోట్టు జగన్, హన్మంతు, బాషా తదితరులు పాల్గొన్నారు.