బతుకమ్మ సంబరాలు

 

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బతుకమ్మ పండుగ గురించి విద్యార్థులకు ప్రిన్సిపాల్ స్వాతి మేడం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు రంగురంగుల పూలతో విద్యార్థులు డాన్సులు రంగురంగుల దుస్తులతో అందరినీ ఆకర్షించారు పాఠశాల కరస్పాండెంట్ విద్యార్థులు పాల్గొన్నారు