బలవర్ధకమైన ఆహారం ఆరోగ్యానికి మంచిది
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 27:: గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని గౌతొజిగూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు మనోహర్ మండలం గౌతూ జి గూడ గ్రామంలో పోస్ట్ కహార వారోత్సవాలు భాగంగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు గర్భిణీలు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే పిల్లలు మంచి ఆరోగ్యంతో బుడతారని పుట్టిన పిల్లలకు చిన్నప్పటి నుంచి బలవర్ధకమైన ఆహారం ఇస్తే మంచి పిల్లలుగా ఎదుగుతారని భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సర్పంచ్ అధ్యక్షులు రేణు కుమార్ సెక్రెటరీ శ్రీనివాస్ అంగన్వాడి టీచర్ కవిత వార్డు సభ్యులు పెంటమ్మ ఆంజనేయులు భవాని శ్రీనివాస్ పద్మ మైసయ్య తదితరులు పాల్గొన్నారు