బలహీనపడిన అల్పపీడనం

విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అవరించి ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని విశాఖ వాతవారణ శాఖ తెలిపింది, వీటి ప్రభావంతో పలుచోట్ల చిరుజల్లులు, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ అధికారులు తెలియజేశారు.