బసన్నపల్లి లో నర్సరీని సందర్శించిన ఎంపీడీవో

 

 

 

 

 

రాజంపేట్ మార్చి 9 (జనంసాక్షి)

రాజంపేట్ మండల పరిధిలోని బసన్నపల్లి గ్రామంలో గురువారం నర్సరీని పరిశీలించారు ఎంపీడీవో బాలకిషన్ మాట్లాడుతూ నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు నీరు పెట్టాలని సూచించారు అంతేకాకుండా అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు గ్రామలో గ్రామపంచాయతీ కార్యదర్శి గారికి నర్సరీ చెట్ల పెంపకం గురించి వివరించనైనది రోడ్డు పక్కన మరియు ఇంటింటికి చెట్లు పంపిణీ చేయుటకు వర్షాకాలంలో ఇట్టి మొక్కలు పంపిణీ చేయవలసి ఉన్నందున మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించి మరియు ఇట్టి నర్సరీలో పండ్ల మొక్కలు రోడ్డుకి ఇరువైపులా పెంచే మొక్కలను తొందరగా జర్మినేషన్ వచ్చే విధంగా ప్రతిరోజు నీరు పట్టాలని కార్యదర్శికి సూచించిన ఇట్టి కార్యక్రమంలో ఎంపీఓ ఏపీఓ ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రెటరీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు