బస్సును ఢీకొన్న రైలు: ఏడుగురు మృతి

బీహార్‌: సివాస్‌ జిల్లా చప్థాలాలో జరిగిన రైలు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయాల పాలయ్యారు. రైలు బస్సును ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.