బస్సుబోల్తా 30మంది గాయాలు

వై.రామవరం: తూగో.జిల్లా వై.రామవరం మండలం మారేడుమిల్లి గుర్తెడు రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 30మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో నలుగురు పరిప్థితి విషమంగా ఉంది. వీరిని గుర్తేడు ఆస్పత్రికి తరలించారు.