బాక్సింగ్‌ తొలిరౌండ్‌లో విజేందర్‌ విజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌క్‌ భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తొలి విజయం నమోదుచేశాడు. తొలిరౌండ్‌లో 5-4, 4-3, 5-3తేడాతో కజకిస్థాన్‌ బాక్సర్‌ సుజనోప్‌ను విజేందర్‌ ఓడించారు. దీంతో మిడిల్‌ వెయిట్‌ 75కేజీల విభాగంలో విజేందర్‌కు తొలివిజయం నమోదైంది.