బాణసంచాల తయారీకేంద్రం శివకాశిలో మరో అగ్నిప్రమాదం

చెన్నై: చెన్నై సమీపంలోని బాణసంచాల తయారీకేంద్రం శివకాశిలో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనను మరువకముందే ఈ రోజు రాత్రి మళ్తీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తయారైన బాణసంచాను లారీలో ఎక్కిస్తుండగా మంటలు చేలరేగాయి అని సమాచారం.