బాధితురాలి మృతికి సంతాపంగా నెక్లెస్ రోడ్‌లో ర్యాలీ
హైదరాబాద్: అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు వద్ద యువత నిరసన ర్యాలీ చేపట్టింది. దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ ర్యాలీలో సీని నటుడు కమల్ కామ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.