బాధ్యతలను స్వీకరించిన టీఎన్జీఓ నూతన కార్యవర్గం

హైదరాబాద్‌: టీఎన్జీఓ అధ్యక్షుడిగా స్వామిగౌడ్‌ పదవి విరమణ చేయటంతో నూతన కార్యవర్గం ఏకగ్రావంగా ఎన్నుకున్న విషయం విదితమె. అయితే ఈ రోజు నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా దేవీప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌రెడ్డి.