బాబా రాందేవ్‌ చంద్రబాబుతో భేటీ

హైదరాబాద్‌:అవీనీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాల మద్దతును కూడగడుతున్న యోగాగురు బాబా రాందేవ్‌ ఈ రోజు ఉదయం తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.అవినీతికి వ్యతిరేకంగా తాము చేపడుతున్న ఉద్యమానికి మద్దతివ్వాల్సిందిగా చంద్రబాబును కోరారు.చంద్రబాబుతోపాటు వివిధ రాజకీయ పక్షాల నేతలను కూడా రాందేవ్‌ను కలుసుకోనున్నారు.